కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముస్లిం సమాజంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 10 శాతం రిజర్వేషన్లు తీసి వేస్తామన్నారు. అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు.