Logo
Download our app
స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
NEWS   Aug 04,2025 11:49 am
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసే దిశగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల సమావేశానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

TECHNOLOGY   Jul 01,2026 09:12 pm
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం అభ్యంత‌రం
WhatsApp త్వరలో తీసుకురానున్న సరికొత్త ‘యూజర్‌నేమ్స్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌తో ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే ప్రమాదం ఉందన్న...

LATEST NEWS   Jul 01,2026 09:08 pm
మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్‌కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో...

381 కిడ్నీ మార్పిడి స‌ర్జ‌రీలు స‌క్సెస్
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా...

⚠️ You are not allowed to copy content or view source