ఢిల్లీ బాట పట్టిన సీఎం రేవంత్ రెడ్డి
NEWS Jul 23,2025 08:19 am
సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు రోజుల పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో భేటీ అవుతారు. బీసీ కులగణన సర్వేపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు సీఎం. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.