Logo
Download our app
కూట‌మి స‌ర్కార్ పై అనిల్ కుమార్ యాద‌వ్ ఫైర్
NEWS   Jul 20,2025 06:34 pm
జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణను ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే ధోరణితోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశర‌ని ఆరోపించారు. త‌న‌ హయాంలో ముడుపులు తీసుకున్నాడని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source