Logo
Download our app
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
NEWS   Jun 30,2026 06:48 pm
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆరోపించారు. పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్ ఆధ్వర్యంలో సిపిఎం ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.చట్టంలో 125 రోజులకు పని దినాలు పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉపాధి కార్మికులకు ఆ మేరకు పనులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source