Logo
Download our app
గ్రామ దేవతలకు గంగ జలాలతో జలాభిషేకం..
NEWS   Jul 20,2025 09:34 pm
వానాకాలం సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో రైతులు బారీ వర్షాలు కుర వాలని బాసరలోని మైలాపూర్ గ్రామ రైతులు గ్రామ దేవతలకు గంగా జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆ వరుణ దేవున్ని వేడుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గోదావరి నీటిని తీసుకువచ్చి గ్రామదేవతలకు అభిషేకం, అర్చన పూజలు చేసి రైతులు తమ మొక్కులను తీర్చుకున్నారు...

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source