శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది.స్పైస్ జెట్ ఎస్జీ-2138 విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు పైలట్. విమానాన్ని రద్దు చేసిన స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు. అదే విమానంలో తిరుపతి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులను మరో విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేశారు.