కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం
NEWS Jul 20,2025 08:11 am
కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాల సంక్షేమ కోసం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వైద్య ఖర్చుల వివరాలను సమర్పించి తద్వారా ఆర్థిక సాయాన్ని పొందాలని కోరారు.