కేటీఆర్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం
NEWS Jul 20,2025 12:38 am
కేటీఆర్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఆగం అయ్యాయని అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఫోన్ ట్యాపింగ్ చేసి బార్యా భర్తల మాటలు విన్నావని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశావని మండిపడ్డారు.నిన్ను, నీ బావను సీఎం రేవంత్ ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు అమ్ముకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు.కేటీఆర్ నీవు జీవితంలో సీఎం కాలేవన్నారు. జైలుకు పోవుడు ఖాయం అన్నారు.