Logo
Download our app
అన్న‌ద‌మ్ముల మాట‌లు అబ‌ద్దాలు
NEWS   Jul 20,2025 12:31 am
రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి మాటలు అన్ని బ్లాక్‌మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్టీ ఉంటేనే బ్రతుకుతారు లేదంటే బ్రతకరు అన్నారు. కేవ‌లం ప‌ద‌వుల కోస‌మే ఆరాటమ‌ని, వీరికి ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం లేద‌న్నారు. వీళ్లు మాట మీద నిలబడే మనుషులు కాదన్నారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయార‌ని, అయినా మార‌డం లేద‌న్నారు .

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source