Logo
Download our app
పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సమాజ సేవకులు
NEWS   Jul 19,2025 04:15 pm
పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సమాజ సేవకులని, వారి వ‌ల్ల‌నే స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింద‌న్నారు సీఎం చంద్ర‌బాబు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 5 అవార్డులు సాధించామ‌న్నారు. స్వచ్ఛ సూపర్ లీగ్-2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు లభించడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఏడాదిలో కూడా మ‌నం మ‌రిన్ని పుర‌స్కారాల‌ను అందుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source