Logo
Download our app
వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలు
NEWS   Jul 19,2025 04:18 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దారివెంట వెళ్ళే వ్యక్తులను బెదిరించడమే కాకుండా వెంటపడి మరీ కరుస్తున్నాయి. ఈ ఉదయం పెసర రాజేష్ అనే వ్యక్తి దారిన  వెళుతుండగా కుక్కలు అతని మీద పడి విపరీతంగా కరచి గాయపరిచాయి . గ్రామస్తులు కుక్కలను తరిమికొట్టారు. పెసర రాజేష్తీ కువ్ర గాయాలు కాగా 108 వాహనంలో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source