సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హైకోర్టు న్యాయమూర్తి సీవీ భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అపోలో యాజమాన్యాన్ని ఆదేశించారు. జడ్జి ఆరోగ్యం గురించి సీఎంకు వివరించారు.