Logo
Download our app
అవగాహన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని వినతి
NEWS   Jul 19,2025 05:27 pm
ఈనెల 22న నిర్మల్ లోని టీఎన్జీవో భవన్లో మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ కమిషన్ జిల్లా కమిటీ చైర్మన్ మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు.. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులు పాల్గొంటున్నారని వారు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source