Logo
Download our app
పంట మార్పిడితోనే అధిక దిగుబడులు సాధ్యం
NEWS   Jul 19,2025 02:45 pm
పంట మార్పిడితోనే అధిక దిగుబడులు సాధ్యమని గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆదర్శ రైతు అల్లూరి ఉత్తమ్ పేర్కొన్నారు. తన వ్యవసాయ భూమిలో ఒక ఎకరంలో 15 క్వింటాళ్ల పత్తిని పండించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ను గ్రామస్తులు శాలువాతో సత్కరించి అభినందించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source