Logo
Download our app
స్టేజి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి
NEWS   Jul 19,2025 02:46 pm
నేరడిగొండ మండలం బుగ్గరాం(బి) MPUPS ఉపాధ్యాయ సిబ్బంది ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పాఠశాలలో స్టేజి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే స్టేజి నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ జహీర్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source