కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ అరాచకాలపై పుస్తకం రాస్తానని అన్నారు. తను ఉన్నంత వరకు కేటీఆర్ సీఎం కాలేరన్నారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కి లేదన్నారు. జైలు ఊచలు లెక్కే పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కేటీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు.