HCA అంబుడ్స్ మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్
NEWS Jul 19,2025 12:50 pm
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో HCA జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది. అంబుడ్స్ మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ ను ఎన్నుకున్నారు సభ్యులు. HCA ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. ప్రస్తుతం హెచ్ సీఏపై కేసులు నమోదయ్యాయి. అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణ కొనసాగుతోంది.