ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గాయం
NEWS Jul 19,2025 07:56 am
ప్రముఖ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గాయపడ్డారు. పక్కటెముక భాగంలో పట్టేయడంతో హుటా హుటిన తరలించారు. పాట్నా, ఆరా జిల్లాలో బద్లావ్ సభకు వెళ్తుండగా రోడ్డు షోలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.