'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'
NEWS Jul 19,2025 12:14 am
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వికలాంగులకు, చేయూత పింఛన్దారుల మహా గర్జన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వికలాంగులకు 6000 పెన్షన్ అందించాలని అలాగే వృద్ధులకు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులకు 4000 పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు...