Logo
Download our app
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ
NEWS   Jul 18,2025 11:31 pm
బోథ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం బోనంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విద్యార్థులకు బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source