Logo
Download our app
రేష‌న్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి
NEWS   Jul 19,2025 06:47 am
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో మంత్రి సీతక్క ప‌ర్య‌టించారు. స్థానికుల‌కు రేష‌న్ కార్డ్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. పేద‌ల‌కు రేష‌న్ ద్వారా స‌న్న‌బియ్యం అంద‌జేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్ ప‌ర్స‌న్‌ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source