Logo
Download our app
కాంగ్రెస్ లో చేరిన జ‌డ్చ‌ర్ల మున్సిప‌ల్ చైర్మ‌న్
NEWS   Jul 18,2025 05:35 pm
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జడ్చర్ల మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి తో పాటు సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఖాళీ కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source