ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం..
NEWS Jul 19,2025 06:48 am
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని అసిస్టెంట్ మేనేజర్ దేవపాల అన్నారు. ఆర్టీసీ మర్యాద దినోత్సవం సందర్భంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలకు గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ప్రయాణికుల సౌకర్యం అన్ని రూట్లకు ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తుందని అన్నారు. విజ్ఞాన విహారయాత్రలకు, దైవదర్శనాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.