ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ ప్రసాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కు తెర తీసినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో లాలూ ఇబ్బందుల్లో పడి పోయారు. తను బెయిల్ పై ఉన్నారు.