మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. వీటిని సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడంటూ ఆరోపించారు. రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు .