Logo
Download our app
జ‌గ‌న్ హ‌యాంలో ఉత్త‌రాంధ్ర నాశ‌నం
NEWS   Jul 18,2025 12:32 pm
ఎంపీ అప్ప‌ల‌నాయుడు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఉత్త‌రాంధ్ర‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. రూ. 500 కోట్లు పెట్టి రిషికొండ‌ను ఎందుకు క‌ట్టారో చెప్పాల‌ని అన్నారు. ల్యాండ్ కబ్జాలు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ బాధితులు పెద్ద ఎత్తున గ్రీవెన్స్ కు వస్తున్నారని అన్నారు. కూట‌మి పాల‌న‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్, స్టీల్ ప్లాంట్ అభివృద్ధితో పాటు యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. గిరిజన యూనివర్శిటీని కూడా అందుబాటులోకి తెచ్చామ‌న్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source