Logo
Download our app
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
NEWS   Jul 18,2025 10:54 am
పట్టణంలోని నీరు, పారిశుధ్యం, వీధి బల్బులు తదితర మౌలిక వసతులపై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కారం చేయాలని మునిసిపల్ కమీషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని ప్రధాన రోడ్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను మునిసిపల్ కమీషనర్ పరిశీలించారు.కాలువల్లో మట్టి పూడికలను తొలగించడం, వీధుల్లో చెత్త సేకరణను బాగా నిర్వహించడం పై ముఖ్యంగా దృష్టి పెట్టాలన్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source