ORRపై ఘోర ప్రమాదం..ముగ్గురి మృతి
NEWS Jul 18,2025 05:56 am
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిబట్ల వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కావలి బాలరాజు, గుగులోత్ జనార్ధన్, మాలోత్ చందులాల్‌గా గుర్తించారు.