Logo
Download our app
తాజావుద్దీన్ ఉత్సవాలకు నిర్మల్ నుంచి లగ్జరీ బస్సులు
NEWS   Jul 18,2025 09:30 am
మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరగనున్న తాజా వుద్దీన్ బాబా రహమతుల్లాలై వారి ఉరుసు షరీఫ్ సందర్భంగా నిర్మల్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిసి డిఎం బండారి తెలిపారు.. 30 - 35 మంది సమకూరి తమను సంప్రదిస్తే తక్షణమే సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9959226003, 8328021517 నంబర్లను సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source