టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
NEWS Jul 18,2025 09:17 am
ఇండియాలోని పహల్గాం ఘటనకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా. ఉగ్రదాడి తామే చేశామంటూ ప్రకటించింది లష్కరే తోయిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF). విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) ఆర్గనైజేషన్‌గా ప్రకటించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో.