చంగూరు బాబా ఆస్తులు రూ. 100 కోట్లు
NEWS Jul 18,2025 08:59 am
మత మార్పిడికి పాల్పడుతూ జనం నెత్తిన టోపీ పెట్టి రూ. 100 కోట్లకు పైగా లక్నో, ముంబై వేదికగా ఆస్తులు కూడబెట్టిన యూపీకి చెందిన చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ షా. పెద్ద ఎత్తున విదేశాల నుంచి నిధులు రావడంతో ఈడీ దూకుడు పెంచింది. ఏకకాలంలో యూపీలోని బల్రాంపూర్ జిల్లాలో 12 చోట్ల, ముంబైతో పాటు 14 చోట్ల వేర్వేరు ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. 13 గంటలకు పైగా దాడులు నిర్వహించింది.