ఘనంగా ఉపాధ్యాయుల బదిలీ సన్మాన వేడుక
NEWS Jul 17,2025 11:48 pm
పుల్లంపేట మండలంలోని కొండపల్లి గ్రామం ఎంపీపీ స్కూల్‌లో గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయులు శ్రీదేవి, సిద్దయ్య బదిలీలు అయ్యారు. గురువారం గ్రామ ప్రజలు సహకారంతో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఎంఈఓ చక్రధర్ రాజు పాల్గొన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అవుతుంటారని, ఇద్దరు ఉపాధ్యాయుల సేవలను అభినందించారు.