Logo
Download our app
ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
NEWS   Jul 17,2025 09:33 pm
ఫోక్సో చట్టం పట్ల విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరని నిర్మల్ ఎస్సై లింబాద్రి అన్నారు. గురువారం మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థి దశ నుంచి ఆయా చట్టాల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించే బాధ్యత అందరిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు...

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source