Logo
Download our app
స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డు అందుకున్న మేయ‌ర్
NEWS   Jul 17,2025 06:05 pm
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ను తిరుపతి న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. తిరుపతి నగరం ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తున్నామని ప్ర‌క‌టించారు. నాతోటి కార్పొరేటర్లు , కమిషనర్ నాయకత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన‌ కృషి ఫలితమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో తిరుపతి నగర ప్రజలు అందించిన సహకారం మరువలేనని అన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

⚠️ You are not allowed to copy content or view source