Logo
Download our app
వానాకాలం పంటల కోసం నీటిని వదిలిన ఎమ్మెల్యే
NEWS   Jul 17,2025 06:06 pm
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటల కోసం నీటిని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరిమ్మకు శాస్రోత్తకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు సకాలంలో వరి నాట్లను వేసుకోవాలన్నారు. స్వర్ణ ప్రాజెక్టు క్రింద ఉన్నటువంటి సాగు భూములన్నింటికీ సాగు నీరందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source