Logo
Download our app
21న పాఠ‌శాల‌లు, కాలేజీల‌కు సెల‌వు
NEWS   Jul 17,2025 04:25 pm
తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బోనాలు పండుగ కారణంగా తెలంగాణ ప్రభుత్వం జూలై 21న నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. విద్యార్తులు, టీచ‌ర్లు, పేరెంట్స్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వేడుకలు ఇప్పటికే ముగిశాయి. జూలై 20న లాల్ ద‌ర్వాజా బోనాలు జ‌రుపుతారు. బోనాలు పండుగ కోసం పోలీసు దళం క్లిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. 21ని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించడంతో పాటు సాధారణ సెలవు దినంగా వాడుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source