జగన్ రెడ్డిపై జేసీ కన్నెర్ర
NEWS Jul 17,2025 12:44 pm
మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనను, తన కొడుకును ఇబ్బంది పెట్టిన సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. నీ కంటే ఎక్కువ నా గురించి చనిపోయిన మీ నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, బతికి ఉన్న మీ తల్లి విజయమ్మకు బాగా తెలుసన్నారు. ఆరు నూరైనా సరే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాలు పెట్టనీయనంటూ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు.