సోషల్ మీడియా పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఇకపై కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది.ఆ పోస్టుల ఆధారంగా శిక్షలు కూడా వేయొద్దని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.