వైకాపా నేత జీవి పరిస్థితి విషమం
NEWS Jul 17,2025 11:10 am
ప్రకాశం జిల్లా కొండేపి మండలం వైసీపీ మాజీ కన్వీనర్ గోగినేని వెంకటేశ్వర్లు(జీవి)కి గుండె పోటు రావటం తో హుటా హుటి న కుటుంబ సభ్యులు గుంటూరు లోని ఉదయ్ హాస్పటల్ కు తరలించారు. ఆయన కు ప్రస్తుతం హాస్పటల్ లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ కన్వీనర్ మాదాసి వెంకయ్య, వైకాపా నేతలు వెంకటాద్రి, మండవ కొండయ్య, రమేష్,తో పాటు ప్రముఖులు హాస్పిటల్ కు వెళ్లి జీవి కుంటుంబ సభ్యులను పరామర్శించారు.