Logo
Download our app
ఇందిర‌మ్మ ఇళ్ల‌పై నేడు సీఎం రేవంత్ స‌మీక్ష‌
NEWS   Jul 17,2025 09:39 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ, పట్టణ పేదలకు ఇళ్లు కల్పించే పథకం అమలులో ఆలస్యాలు, నిధుల వినియోగంపై అధికారులతో చర్చిస్తారు. ఈ సమీక్షలో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source