Logo
Download our app
నంద్యాలః నేడు నందికొట్కూరులో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
NEWS   Jul 17,2025 09:37 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటన చేపడతారు. మధ్యాహ్నం అల్లూరు చేరుకుని, ఒంటి గంటకు మల్యాలలో హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతుల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source