Logo
Download our app
వాహనదారులకు టంగుటూరు ఎస్సై వార్నింగ్
NEWS   Jul 17,2025 06:56 am
ప్రకాశం జిల్లా టంగుటూరులో సైలెన్సర్లను పెద్దగా సౌండ్ వచ్చే విధంగా మార్చి, వాటి ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ద్విచక్రవాహనదారులను పట్టుకొని వాళ్ల చేతనే, ఆ సైలెన్సర్లను తీపించి కౌన్సెలింగ్ నిర్వహించారు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు.సైలెన్సర్లను గనక మారిస్తే ద్విచక్ర వాహనాలను, సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేసి,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source