Logo
Download our app
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS   Jul 17,2025 07:02 am
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లిలో పేకాట స్థావరంపై ఎస్సై శ్రీకాంత్ ఆధ్వ‌ర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురి నుంచి 38 వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడినా, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేకరించిన 100కు సమాచారం అందజేయాలని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source