Logo
Download our app
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
NEWS   Jul 17,2025 06:59 am
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ విమర్శించారు. అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశములో మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని చెప్పారు. బీసీలను స్థానిక సంస్థల ఎన్నికలకు పరిమితం చేయకుండా ఎమ్మెల్యే, ఎంపి స్థానాలు కేటాయించాలని, బిసి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source