బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం
NEWS Jul 16,2025 03:37 pm
బకనచర్ల, గోదావరి మీద మాట్లాడే హక్కు ఆంధ్రా వాళ్లకు లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గోదావరి ఎండి పోతే మేం ఎట్లా బతకాలని ప్రశ్నించారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదంటూ స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి వృధాగా పోతున్న నీళ్లనే తాము వాడుకుంటామని అంటున్నారు సీఎం చంద్రబాబు. 200 టీఎంసీలకు ఆయన టెండర్ పెట్టారు. వీటి ద్వారా బనకచర్ల కట్టి తీరుతామంటున్నారు.