Logo
Download our app
మధ్యవర్తిత్వంపై కనిగిరిలో అవగాహన ర్యాలీ
NEWS   Jul 17,2025 11:50 pm
మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, పోలీసులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కనిగిరి జడ్జి రూపశ్రీ కోరారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వంపై పట్టణంలోని స్థానిక పామూరు బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు నిర్వహించారు. ఆమె మధ్యవర్తిత్వం,వాటివల్ల కలిగే ప్రయోజనాలు, ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source