7 ఏళ్లు దాటితే ఆధార్ అప్ డేట్ తప్పనిసరి
NEWS Jul 16,2025 11:45 am
ఐదేళ్లు దాటాక పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి చేయాలలని స్పష్టం చేసింది యూఐడీఏఐ. 7 ఏళ్లు దాటినా చేయక పోతే డీ యాక్టివేట్ అవుతుందని పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్, ఐరిస్ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని ఇప్పటి వరకు జారీ చేసింది. కాగా ఐదు నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే ఉచితమని, ఏడేళ్లు దాటిన పిల్లలకు రూ.100 చెల్లించాలని స్పష్టం చేసింది.