Logo
Download our app
ఆడుదాం ఆంధ్రా' పోటీలపై విచారణ పూర్తి
NEWS   Jul 16,2025 11:18 am
గ‌త జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్వ‌హించిన ఆడుదాం ఆంధ్రా పోటీల‌పై కూట‌మి స‌ర్కార్ ఏర్పాటు చేసిన‌ విజిలెన్స్ విచార‌ణ పూర్త‌యింది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వ‌నున్నారు. నాసిర‌కం స్పోర్ట్స్ కిట్లు కొనుగోలు చేసిన‌ట్లు నిర్ధారించింది. విజేత‌లుగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌క‌టించిన‌ట్లు తేల్చింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

⚠️ You are not allowed to copy content or view source