రేపే హంద్రీ నీవా నీరు విడుదల
NEWS Jul 16,2025 11:14 am
నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. హింద్రీనీవా నీటిని విడుదల చేస్తారు. అనంతరం రైతులతో సమావేశం అవుతారు. ప్రస్తుతం తను ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం అయ్యారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి. తాము చర్చించే ప్రసక్తి లేదంటూ కేంద్రానికి లేఖ రాసింది.